Type Here to Get Search Results !

2003డి.ఎస్.సి.ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని వర్తింప చేయాలని సాగుతున్న ఉద్యమంలో భాగంగా తేది.05.04.2016(మంగళవారం) నాడు స్థానిక  లెక్చరర్స్ భవన్ నల్లగొండ నందు  ఉదయం 10 గంటలకు జిల్లాలోని అన్ని సంఘాల   అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులచే "రౌండ్ టేబుల్ సమావేశం "ఏర్పాటు చేయబడును.

Ramzan Ali 0

ఈ సమావేశానికి జిల్లాలోని 2003 డి.ఎస్.సి ఉపాధ్యాయునీ ఉపాధ్యాయులందరు తప్పనిసరిగా హజరుకావాలని కోరుచున్నాము

ఇట్లు
2003 డి.య.సి నల్లగొండ జిల్లా ఉపాధ్యాయులు

Tags

Post a Comment

0 Comments