Type Here to Get Search Results !

Details of Employees appointed on after 01.09.04 selected before this date 18 Column data form and CDSE Orders

Ramzan Ali 0

DETAILS OF EMPLOYEES APPOINTED ON AFTER 01.09.2004, WHOSE SELECTION PROCESS WAS COMPLETED BEFORE 01.09.2004 AND COVERED BY  NATIONAL PENSION SCHEME(NPS/CPS)

Details of Employees appointed on after 01.09.04 selected before this date 18 Column data form and CDSE Orders

*2004 ముందు ఎంపిక ప్రక్రియ పూర్తి చేసుకుని 2004 తర్వాత జాయిన్ అయిన ఉపాధ్యాయుల వివరాలు పంపాలని DEO లకు ఆదేశాలు*

2004 సెప్టెంబర్ 1 కన్నా ముందు ఎంపిక ప్రక్రియ పూర్తి చేసుకుని సెప్టెంబర్ 2004 తర్వాత ఉద్యోగం లో చేరిన ఉపాధ్యాయుల వివరాలు ఈ నెల 10 లోపు 10.06.2020 DSE కి పంపాలని C&DSE అధికారులు DEO లకు ఉత్తర్వులు జారీ చేసారు...

ఈ ఉత్తర్వుల ప్రకారం 2003 DSC వారు వారి వివరాలు MEO/HM/కాంప్లెక్స్ HM ల ద్వారా DEO లకు వెంటనే పంప వలసి ఉంటుంది...

Excel Spreadsheet

Pdf Form

👆 ఖాళీగా ఉన్న 18 కాలమ్స్ తో ఉన్న ఎక్సెల్ షీట్ దీనిని మీ మొబైల్లో wps ఆఫీస్ సహాయంతో ఎడిట్ చేసుకుని మీ సమాచారాన్ని దీంట్లో నింపవచ్చును

*01.*  *1*

*02.*  *M.SOMA SHEKHAR*

*03.*  *School Assistant - English*

*04.*  *Yes*

*05.*  *16.11.2005*

*06.*  *DSC - 2003 written test (April 2004)*

*07.*  *13.11.2003*

*08.*  *Yes*

*09.*   *11.06.2004*

*10.*  *15.11.2005 - స్కూల్ అసిస్టెంట్స్*
        *17.11.2005 - SGT*

*11.*  *16.11.2005 - స్కూల్ అసిస్టెంట్స్*
        *18.11.2005 - SGT*













Post a Comment

0 Comments